హాయ్ మిత్రులారా ఇది నా మొదటి పోస్ట్ తెలుగు లో. ఈ పోస్ట్ లో నేను మీకు మీ మొబైల్ బ్లాన్సు(BALANCE) మరియు ఇంటర్నెట్ (INTERNET) బాలన్సు ను ఎలా ట్రాక్ చెయ్యాలో నేర్పిస్తాను.
దానికంటే ముందు మనం మన మొబైల్ బాలన్స్ ను ఎందుకు ట్రాక్ చెయ్యాలి ?
మనం డైలీ బిజీ లైఫ్ లో చాల టైం ని మన మొబైల్ తో స్పెండ్ చేస్తాము. కానీ మనకు మన మొబైల్ లో కాల్స్ TARIFF గురించి అలాగే ఎంత డబ్బు ఎవరి పైన కర్చు చేస్తామో తెలియదు. ముక్యంగా వ్యాలిడిటి గురించి అస్సలు పట్టించుకోము కొన్నిసార్లు అలంటి బాలెన్సు ఉంటె వృధా అయిపోతుంది అందుకోసమే మనం బాలన్స్ ట్రాకింగ్ చేయ్యాలి.ఇంకా సమయం వృదా చెయ్యకుండా చెప్తా ను మొబైల్ బాలన్స్ ను ఎలా ట్రాక్ చెయ్యాలో.మొదటిగా మనం వాడె మొబైల్ లో ఒక ఆప్ (అప్లికేషను) ఇన్స్టాల్ చెయ్యాలి.ఆ యాప్ లింక్ ను డౌన్లోడ్ చెయ్యండి ప్లే స్టోర్ నుండి (MUBBLE)(DOWNLOAD HERE).ఇన్స్టాల్ చేసిన తరువాత ఆ అప్లికేషను ను ఓపెన్ చేసి కన్ఫిగర్ CONFIGURE చేసుకోండి.తరవాత మీ ఫస్ట్ టైం బాలన్స్ చెక్ చెయ్యండి. అయిపొయింది ఇప్పుడు మీ మొబైల్ బాలన్స్ ను మీరు చాల సులువు గా ట్రాక్ చేయ్యోచు.ఇప్పుడు మీరు కాల్ చేసిన ప్రతీ సారి మీ బాలన్స్ ఎంత కర్చు అయ్యింది మరియు ఎంత సేపు మాట్లాడారో ఈ అప్లికేషను లో రికార్డు అయ్యి ఉంటుంది.ఇక్కడ ఉదాహరణకు నా మొబైల్ SCREEN SHOOTS జతపరిచాను.
మెయిన్ బాలన్స్ డీటెయిల్స్
డైలీ బాలన్స్ వివరాలు
డేటా బాలన్స్ వివరాలు
నెల నెలా బిల్ మెయిల్ చేస్కోవాచ్చు
అలాగే మనం రిచర్జ్ కూడా చేస్కోవచ్చు
ఇంకా ఏమైనా సలహాలు ఉంటె మనం వాళ్ళకు సెండ్ చేయొచ్చు
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ స్నేహితులతో షేర్ చెయ్యండి.
wow it's intresting,Thanks for sharing this information Swaroop vemula.
ReplyDeletehttps://goo.gl/3BNSFo